రాష్ట్రంలో వంద ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు!

DSC Results 2024

DSC Results 2024 : డీఎస్సీ 2024 ఫలితాలను విడుదల చేసిన సంద‌ర్భంగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)  మరో శుభ‌వార్త చెప్పారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు ఖాళీలపై ప‌రిశీల‌న చూసుకొని మ‌రో డీఎస్సీ నిర్వ‌హిస్తామ‌ని వెల్ల‌డించారు. విద్య‌పై ఖ‌ర్చు విద్యపై పెట్టేది ఖర్చు కాదని పెట్టుబడి అని తాము భావిస్తున్నామ‌ని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. విద్యార్థుల సంఖ్యతో ప్రమేయం లేకుండా ప్రభుత్వ పాఠాశాలలు నిర్వహిస్తామ‌ని చెప్పారు. . ప్ర‌స్తుత‌ డీఎస్సీ … Read more